రామలింగరాజు ఏ రోజు ప్రజా ధనంతో ఆడుకోలేదు, అతను cash లేకనే 7ooo వేల కోట్లు balance sheet లో చూపించాడు, అది ప్రతి కంపెనీ ఈ రోజులో చేసేదే. అంతే కాక ఆ డబ్బులికి tax కట్టాడు.
రామలింగరాజు తన దగ్గర పని చేసేవారికి ఏ రోజు మోసం చెయ్యలేదు, అంతే కాక వారికీ ఒక హోదా కల్పించాడు. చంద్రబాబు ఆ రోజులో రామలింగరాజుతో లబ్ది పొంది ఈ రోజు సత్యం scam అంటున్నాడు.
రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ పేరుతో ఎంతో మంది రాజకీయంగా లబ్ది పొంది ఈ రోజు అంతనిది scam అంటున్నారు, అది మన రాష్ట్ర దౌర్బాగ్యం. నిజంగా అతను కంపెనీ నష్టంలో ఉన్న ఏ రోజు ఆ కష్టాని తన దగ్గర పనిచేసే వారిమీద పడకుండా చూసాడు.
మన సౌత్ కంపెనీస్ అంటే అందరికి చిన్న చూపు కాబట్టి వారు విరు scam అంటున్నారు, కాని నిజమైన ఆంధ్రవాడికి తెలుసు సత్యం కంప్యూటర్స్ రేంజ్ ఏంటి, రామలింగరాజు కెపాసిటీ ఏంటి అని. మన రాజు గురించి పొగడక పోయిన పరవాలేదు కాని, మన వారిని మనమే scam అనడం తప్పు.
No comments:
Post a Comment